మాయమైన అదృష్టం

ఎపిసోడ్ 1

అది రేడియోలో వార్తలు సరిగా రావడం లేదు చూడు రాజు సరే తాత అబ్బా ఎంత కాలం అయింది రేడియోలో పాటలు విని పాటలు పెట్టు నాన్న సరే అమ్మ అది సరిగ్గా పని చేయడం లేదు అమ్మ రేడియోని రేపు నేను పక్క ఊరిలో కెళ్ళి రిపేర్ చేయించుకుని వస్తానమ్మా. నాకు 20 పైసలు ఇవ్వు. సరే రాజు ఉదయం వెళ్లి చేయించుకుని వద్దు కానీ అన్నం తిని పడుకో ఇప్పుడు మేము ఎవరో అనుకుంటున్నారా నా పేరు లక్ష్మి నా కొడుకు రాజు మా నాన్న మా జీవితంలో ఈ దీపం వెలుగు తప్ప ఇంకా ఏ వెలుగు లేదు చిన్న చిన్న ఆనందపు ఆలోచనలతో ఆనందించే మాకు అనుకోకుండా వచ్చిన దాన్ని అదృష్టం అనుకోవాలో ఇది మా కళా అనుకోవాలి అర్థం కావడం లేదు ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను

Comments

Popular posts from this blog

మౌనం - మనసు అలజడి

అమ్మ - అనంత రూపం

అక్షరం - నా అదృశ్య నేత్రం!