నీ బాట - నీ విజయం"

 ప్రయత్నం గొప్పదైతే..

దాన్ని నడిపించే నీ జీవిత సమయం ఇంకా గొప్పది!

వసంతాలు మారుస్తున్న ప్రకృతికి తెలుసు సమయం విలువ..

బిడ్డను మోస్తున్న గర్భానికి తెలుసు ఆ సమయం విలువ!

​గడిచిన కాలాన్ని ముందుకు నడపలేమని తెలిసినా..

నీ బాట నీకు తెలియదా?

మట్టిని తాకిన నీ కాళ్లు పయనిస్తూ ఉంటే..

నదిలా మారిన నీ విజయం ఆ మట్టిని సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది!

​సాగిపో.. సాగిపో.. కాటే కాలే వరకు!

Comments

Popular posts from this blog

మౌనం - మనసు అలజడి

అమ్మ - అనంత రూపం

అక్షరం - నా అదృశ్య నేత్రం!