జ్ఞాపకం - కరిగిపోని కావ్యం
కలలో కూడా కరిగిపోని కావ్యం..
చెదలు పట్టని.. చెరిగిపోని చరిత్ర పుస్తకపు ఆనవాళ్ళు!
కనిపించని చీకటి ప్రపంచాన్ని శాసించే వెన్నెల..
పంచుకోలేని ప్రసాదం, తరగని పరమ సంపద!
ఆగిపోని హృదయాన్ని..
తాను ఆగిపోయిన జీవితాన్ని చూపిస్తున్నదే ఈ జ్ఞాపకం!
కాలం వెనక్కి వెళ్ళదు కానీ..
కనురెప్పల వెనుక మనిషిని బతికించేది ఈ జ్ఞాపకం!
Comments
Post a Comment