జీవన ప్రయాణం"
ఆగిపోవడం అంటూ ఉంటే.. అది కాటికి వెళ్ళినప్పుడే,
అంతవరకు సాగిపోవాలి ఈ జీవిత ప్రయాణం!
కాలంతో పాటు కదలాలి నువ్వు..
రేపు అన్నది ఉన్నంతవరకు, నీ ప్రయత్నానికి అడ్డు లేదు.
కష్టం.. తీరాన్ని తాకే అలలా వచ్చి, కాలంలో కలిసిపోతుంది,
విజయం.. నిన్ను స్పృశించే వర్షంలా నిన్ను పరవశింపజేస్తుంది!
Comments
Post a Comment